తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ తెదేపా కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్ - Nallamilli Ramakrishnareddy arrested in Ramavaram
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు.
రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్