ఆషాడం సందర్భంగా గత ఇరవై రోజుల్లో అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ద్వారా రూ. 63 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికార్లు వెల్లడించారు. దీంతో పాటు 36 గ్రాముల బంగారం, 675 గ్రాముల వెండి , పలు విదేశీ డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు.
అన్నవరం హుండీలో విదేశీ డాలర్లు - విదేశీ డాలర్లు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం ఇరువై రోజుల్లో రూ. 63 లక్షలు నగదుతో పాటు బంగారు,వెండితో పాటు పలు విదేశీ డాలర్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
![అన్నవరం హుండీలో విదేశీ డాలర్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4055744-525-4055744-1565076523494.jpg)
annavaram