తూర్పు గోదావరి జిల్లా తునిలో వైద్య పరీక్షలకు వచ్చే వారికి కానిస్టేబుల్ రాంబాబు అండగా నిలుస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఆహార పొట్లాలు అందించారు.
కానిస్టేబుల్ దాతృత్వం.. పేదలకు ఆహార పంపిణీ - ఏపీలో కరోనా మరణాలు
దూర ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం వచ్చే వారికి దాతలు అండగా నిలిచారు. తునిలో కానిస్టేబుల్ రాంబాబు.. ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

తునిలో వైద్య పరీక్షలకై వచ్చే వారికోసం కానిస్టేబుల్ రాంబాబు సాయం