తూర్పు గోదావరి జిల్లాలో అన్నార్తుల ఆకలి తీర్చడానికి రోజూ 300 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు ద్రాక్షారామానికి చెందిన యువకులు. లాక్ డౌన్ వల్ల కూలీలు, పేదలకు ఆహార సమస్య ఏర్పడిన కారణంగా.. 24 రోజులుగా చందాలు వేసుకుని ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఆ యువకుల సేవాభావానికి.. ప్రశంసలు అందుతున్నాయి.
ద్రాక్షారామంలో.. పేదలకు యువకుల అన్నదానం - తూర్పుగోదావరిలో పేదల ఆకలి తీరుస్తున్న యువకులు
లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు చేయూతనిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకులు. 24 రోజులుగా వారికి ఆహారాన్ని అందిస్తూ ఆకలిని తీరుస్తున్నారు.

పేదల ఆకలి తీరుస్తున్న యువకులు