తూర్పుగోదావరి జిల్లా కోనసీమ టెంట్ హౌస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పేదలకు భోజన ప్యాకెట్లను అందించారు. రావులపాలెంలో ఆ సంస్థ కార్యాలయంలో భోజనాలు, మజ్జిగ ప్యాకెట్లు తయారు చేసి.. పేదలకు అందించారు. గ్రామాల్లో ఉండే యాచకులు, నిరాశ్రయులకు సంస్థ సభ్యులు పంపిణీ చేశారు.
ఉచితంగా భోజనం పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉండే యాచకులు, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పలువురు వారికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు.
food distribution in east goadavari