రంపచోడవరంలో కమ్ముకున్న పొగమంచు - Fog in Rampachodavaram
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో తెల్లవారుజామున విస్తారంగా మంచు కమ్ముకుంది. సూర్యోదయం తర్వాత సైతం మంచు వీడక పోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రంపచోడవరంలో కమ్ముకున్న పొగమంచు