ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టాగనే పువ్వు పూసింది - uniqe banana plant at east godavari

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువానిలంకలో అడుగు అరటిమొక్కకు పువ్వు పూసింది.

అడుగు అరటిమొక్కకు పువ్వు

By

Published : Sep 28, 2019, 3:32 AM IST

సాధారణంగా అరటిచెట్టు పూర్తిగా ఎదిగాక పువ్వు పూస్తుంది. అడుగు ఎత్తున్న అరటిమొక్కకు పువ్వు రావడం ఆశ్చర్యమే... ఈ వింత తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని బడుగువానిలంకకు చెందిన రైతు తమ్మన శ్రీనివాసు తోటలో కనిపించింది. అరటి పిలక నాటిన నెల రోజులకే పువ్వు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అడుగు అరటిమొక్కకు పువ్వు


జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరుగుతుందని ఉద్యానవన శాఖ ఎండీ ఆర్​ దేవానంద కమార్​ అంటున్నారు. ఆ పువ్వు గెలలా ఎదిగే అవకాశం లేదని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details