ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద తగ్గినా...ఇంకా ముంపులోనే కాజ్​వే.. - flood on causeway chaakalipalem

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలో కాజ్​వేపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద తగ్గినా ముంపులోనే కాజ్​వే.. స్థానికుల ఇక్కట్లు

By

Published : Sep 14, 2019, 5:03 PM IST

వరద తగ్గినా ముంపులోనే కాజ్​వే.. స్థానికుల ఇక్కట్లు

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలో కాజ్​వేపై వరదనీరు ప్రవహిస్తోంది. గోదావరి వరద తగ్గినా ఇక్కడ కాజ్​వే మాత్రం ఇంకా ముంపులోనే ఉంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. ఆ వరదలోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సముద్రంలోకి ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీరు వదిలితే కానీ ఇక్కడ వరద తగ్గదని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details