తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యగిరిపై ఉన్న హరిహర సదన్ వసతి సముదాయంలోని ఒక గదికి... ఓ భక్తుడు రూ.5లక్షల విరాళం అందించారు. విశాఖకు చెందిన బీఎస్వీ శాస్త్రి ఈ మొత్తాన్ని అన్నవరం ఈవో త్రినాథరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో అభినందించారు.
అన్నవరం హరిహరసదన్లోని ఓ గదికి రూ.5 లక్షల విరాళం - Annavaram temple latest news
అన్నవరం దేవస్థానానికి విశాఖకు చెందిన ఓ భక్తుడు రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని హరిహరసదన్లోని ఓ గదికి కేటాయించారు.
![అన్నవరం హరిహరసదన్లోని ఓ గదికి రూ.5 లక్షల విరాళం five lakh rupees donation for a room in Annavaram Hariharasadan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9200576-1086-9200576-1602857706623.jpg)
అన్నవరం హరిహరసదన్లోని ఓ గదికి విరాళం