మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప - మత్స్యకారులకు చిక్కిన భారీ సోరచేప
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలో కుంభాబిషేకం వద్ద సముద్రంలో మత్స్యకారులకు గురువారం భారీ సొర చేప చిక్కింది. దాని బరువు సుమారు 25 కేజీలు ఉంది.
![మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప fishermen catched the shark fish at east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8061688-742-8061688-1594979197274.jpg)
మత్స్యకారులకు చిక్కిన భారీ సోరచేప
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలో కుంభాబిషేకం వద్ద సముద్రంలో మత్స్యకారులకు గురువారం భారీ సొర చేప చిక్కింది. దాని బరువు సుమారు 25 కిలోలు ఉంది. దీనికి రూ.10 వేల ధర పలుకుతుందని వారు తెలిపారు. అంతేగాక నెమలి కొణెం చేపలు చిక్కాయి. చేపల రేవు నుంచి వాటిని వాహనంలో తరలించారు.