ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం - సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం

తూర్పు గోదావరి జిల్లాలో... సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

fisher men are safe who missed  in sea at east godavari
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం

By

Published : Aug 14, 2020, 11:03 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. బోటు ఇంజిన్‌కు మరమ్మతు చేసి విశాఖకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి మండలానికి చెందిన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details