ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో మంటలు... తృటిలో తప్పిన ముప్పు - car smashed in fire on morampudi national highway

తాపీగా డ్రైవింగ్​ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తులు తమ కారులో చెలరేగిన మంటలు చూసి భయాభ్రాంతులకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్​ వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

హైవేపై కారులో చెలరేగిన మంటలు

By

Published : Sep 19, 2019, 12:34 PM IST

అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు దగ్ధమవుతున్న కారు..!
తూర్పుగోదావరి జిల్లా జాతీయరహదారిపై వెళ్తోన్న కారులో మంటలో చెలరేగాయి. బొమ్మూరు నుంచి మోరంపూడి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రెవర్​ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కారులో చెలరేగిన మంటలు గమనించిన డ్రైవర్​ చాకచక్యంగా తప్పించుకున్నాడు. స్థానికులు బిందెలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు ఆరలేదు.

ABOUT THE AUTHOR

...view details