ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంటలు చెలరేగి 18 ఎకరాల చెరకు పంట దగ్ధం - katavaram sugarcane fire accident incident

తూర్పు గోదావరి జిల్లా కాటవరంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని చెరుకు పంట నాశనం అయ్యింది.

fire  accident in sugar cane field in katavaram
మంటలు చెలరేగి 18 ఎకరాల చెరకు పంట దగ్ధం

By

Published : Dec 5, 2019, 11:06 AM IST

మంటలు చెలరేగి 18 ఎకరాల చెరకు పంట దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 18 ఎకరాల చెరుకు పంట అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై ఐడి ఆనంద్ కుమార్ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details