తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ శివారులో ఉన్న పాత గోనె సంచుల గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూ ట్ కారణంగా ప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
గోనె సంచుల గోడౌన్లో అగ్ని ప్రమాదం - అన్నవరం గో డౌన్స్ లో అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో గోనే సంచుల గోడౌన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

fire accident in godown