ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూరింటికి నిప్పంటుకుని.. మంటల్లో చిక్కుకుని..! - పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో విషాదం జరిగింది. అగ్రహారంలోని ఓ పూరింటికి నిప్పు అంటుకుని నాగయ్యమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. వృద్ధురాలి మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

fire-accident-in-eaast-godavari-old-lady-died
fire-accident-in-eaast-godavari-old-lady-died

By

Published : Dec 7, 2019, 12:06 PM IST

పూరింటికి నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details