తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మెప్మా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు గణన యంత్రాలు, స్కానర్, ప్రింటర్, రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
అమలాపురం మెప్మా కార్యాలయంలో అగ్నిప్రమాదం - amalapuram crime news
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మెప్మా కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమలాపురం మెప్మా కార్యాలయంలో అగ్నిప్రమాదం