ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

థియేటర్​లో అగ్ని ప్రమాదం...అప్రమత్తతతో తప్పిన ముప్పు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఓ థియేటర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. లాక్​డౌన్​తో గత కొంతకాలంగా ధియేటర్ మూసి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

fire accident in a theatre at anaparthi east godavari district
అనపర్తిలోని ఓ థియేటర్​లో అగ్ని ప్రమాదం

By

Published : Sep 22, 2020, 4:16 PM IST

అనపర్తిలోని ఓ థియేటర్​లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని సూర్యశ్రీ థియేటర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్​లో ముందస్తు టెస్టింగ్ నిర్వహిస్తుండగా... దట్టమైన పొగలు వచ్చాయి. గమనించిన సిబ్బంది.. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది... మంటలను అదుపుచేశారు. గత కొంత కాలంగా థియేటర్ మూసి ఉండటంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details