ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురంలో అగ్నిప్రమాదం - amalapuram fire accident

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు గదుల తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఈ కారణంగా ఎనిమిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు

fire accident
అమలాపురం లో అగ్నిప్రమాదం

By

Published : Feb 7, 2021, 10:54 AM IST

Updated : Feb 7, 2021, 11:00 AM IST

అమలాపురంలోని జానకి పేటలో ఐదు పోర్షన్లుతో ఉన్న తాటాకు ఇల్లు దగ్ధమైంది. దీంతో ఎనిమిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎనిమిది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బాధిత కుటుంబాలను పరామర్శించి వ్యక్తిగత ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు.

Last Updated : Feb 7, 2021, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details