ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న రాజోలు మహిళా సర్పంచ్ - rajole sarpanch humanity

కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి ఓ మహిళా సర్పంచ్​ దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జరిగింది.

last rituals to a corona dead body by sarpanch
మానవత్వం చాటుకున్న రాజోలు మహిళా సర్పంచ్

By

Published : May 29, 2021, 9:18 AM IST

కరోనా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజోలు సర్పంచ్‌ రేవు జ్యోతి. రాజోలు మండలం కూనవరం గ్రామంలో శుక్రవారం ఉదయం కరోనాతో మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెల్లింగి రంగారావు అనే (75) మృతి చెందారు. గ్రామస్థులు, బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించకపోవడంతో.. సర్పంచ్‌ జ్యోతి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి కొవిడ్‌ నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details