ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులతో అధికారులు అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లా కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు నమోదవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

corona
జిల్లాలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

By

Published : Jul 28, 2020, 12:35 PM IST

Updated : Jul 28, 2020, 11:59 PM IST


తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొత్తపేటలోని వానపల్లి అవిడి పీహెచ్​సీలో పరీక్షలు నిర్వహించగా... కొత్తపేటలో 6, వానపల్లిలో 5, అవిడిలో 3 కేసులు, పలివేలలో ఒక కేసు నమోదైనట్లు పీహెచ్​సీ వైద్యాధికారులు శర్మ, రవికుమార్ లు తెలిపారు. వీరిలో తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగికి, కొత్త పేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కు కరోనా సోకినట్లు అధికారులు వివరించారు.

Last Updated : Jul 28, 2020, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details