ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తండ్రి,కుమార్తె మృతి - కాకినాడలో రోడ్డు ప్రమాదం వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడలోని రమణయ్యపేట ఏపీఎస్పీ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. వీరిద్దరు పాయకరావుపేటలోని స్వచ్ఛవరం గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాల వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

father and daughter expires in road accident occured at kakinada
రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి

By

Published : Jan 14, 2020, 7:12 AM IST

Updated : Jan 14, 2020, 10:37 AM IST

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి
Last Updated : Jan 14, 2020, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details