తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి జరిగిందంటూ సొసైటీ ఎదుట రైతులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గత కొంత కాలంగా సంఘంలో అధికారులు, నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు, దీక్షలో రైతన్నలు - east godawari
తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యలయం ఎదుట రైతులు రిలే నిరాహార దీక్షలకు దిగాహు. సంఘంలో అవినీతి జరిగిందంటూ వారు ఆరోపిస్తున్నారు.

సహకార సంఘంలో అవినీతి ఆరోపణలు