ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సనపల్లిలంకలో విద్యుదాఘాతానికి గురై రైతు దుర్మరణం - సనపల్లిలంకలో రైతు మృతి వార్తలు

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం సనపల్లిలంకలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

sapallilanka
సనపల్లిలంకలో రైతు మృతి

By

Published : May 26, 2021, 7:36 PM IST

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం సనపల్లిలంకలో జరిగింది. కొబ్బరి తోటలో పురుగుల మందు కొడుతూ నాగేశ్వరరావు అనే రైతు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details