ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో బన్నీ.. ఏం చేస్తున్నాడో తెలుసా? - కాకినాడ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కాకినాడలో అచ్చంపేట జంక్షన్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన బన్నీని చూసేందుకు పోటీ పడ్డారు.

స్టైలిష్  స్టార్ అల్లు కోసం  తరలి వచ్చిన అభిమానులు

By

Published : Jul 31, 2019, 6:59 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు కోసం తరలి వచ్చిన అభిమానులు

సినిమా షూటింగ్ కోసం వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానులు కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఘన స్వాగతం పలికారు. గన్నారెడ్డి ఆర్మీ... మీ అల్లు అర్జున్ ఆర్మీ... జనసేన యువకులు... జై జనసేన... జై పవన్... అంటూ నినాదాలు చేశారు. బన్నీ తన కాన్వాయ్ నుంచి అందరికీ అభివాదం చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నిర్మించబోతున్న షూటింగ్ నిమిత్తం బన్నీ కాకినాడ వచ్చాడు. పది రోజుల పాటు... కాకినాడ పోర్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details