ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

East Godavari: రేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో పడిన కంటైనర్...నిలిచిపోయిన రాకపోకలు - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో భారీ కంటైనర్ రోడ్డుపై అడ్డుగా పడిపోయింది. దీంతో రాజమహేంద్రవరం- భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో పడిన కంటైనర్.
మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో పడిన కంటైనర్.

By

Published : Aug 22, 2021, 12:53 PM IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో భారీ కంటైనర్ రోడ్డుపై అడ్డుగా పడిపోయింది. ఇదే ఘాట్ రోడ్డులో సాంకేతిక లోపంతో మరో కంటైనర్ నిలిచిపోయింది. దీంతో రాజమహేంద్రవరం- భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్లపై రెండు కంటైనర్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details