నకిలీ నోట్ల ముఠా అరెస్ట్ - east godavari
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నకిలీ కరెన్సీ నోట్లు తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 లక్షల 27 వేల నగదు, ప్రింటింగ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 లక్షల 27 వేల రూపాయల నగదు, ప్రింటింగ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా పాత నేరస్థులేనని రామచంద్రపురం డీఎస్పీ జే.వీ. సంతోష్ తెలిపారు.