బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేశారు. తాను ఓ సామాజిక వర్గ జాతీయ అధ్యక్షుడినంటూ.. జిల్లా కలెక్టర్‌ను బెదిరిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేసి సామాజిక వర్గ సంఘ ప్రతినిధిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు - east godavari
ఓ సామాజిక వర్గానికి జాతీయ అధ్యక్షుడినంటూ చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై జిల్లా అధికారులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు
ఇది కూడా చదవండి.