ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరం మొదలుకొని ఫించన్ల వరకు రద్దు చేశారు' - chinarajappa visits p gannavaram updates

రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు మొదలుకొని అనేక సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తోందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అన్నా క్యాంటీన్లు, సామాజిక పింఛన్లు తొలగించి అనేక తప్పిదాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మాజీ సర్పంచ్​ కొండలరావు మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. కొండలరావు నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

exdeputy cm talks about ycp government
నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Feb 24, 2020, 5:34 PM IST

ప్రభుత్వ వైఖరిపై మాట్లాడుతున్న నిమ్మకాయల చినరాజప్ప

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details