తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ సీఐ ఏ.వి చలం ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.
సుమారు 1800 లీటర్ల పులిసిన బెల్లం ఉటను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.