బోటు ప్రమాదంలో గాయపడిన బాధితులని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా నేతలు చినరాజప్ప, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి,ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పరామర్శించారు. బాధితులకు ఆస్పత్రిలో అందుతున్న వైద్యం, ప్రస్థుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బోటు బాధితులకు తెదేపా నేతల పరామర్శ - రాజమండ్రి
పడవ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని మాజీ మంత్రులు చినరాజప్ప, పితాని సత్యనారాయణ పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
బోటు బాధితులకు మాజీ మంత్రుల పరామర్శ