ఏపీ నిట్ డైరెక్టర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
నిట్ డైరెక్టర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశా: మాణిక్యలరావు - allegations on thadepalligudem nit director
తాడేపల్లిగూడెం ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. పీహెచ్డీ కోసం వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడటం, డబ్బులు డిమాండ్ చేయటం వంటివి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సీఎస్పీ రావు సంభాషణ యూట్యూబ్‌లో చూసినట్లు మాణిక్యాలరావు వివరించారు. డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
![నిట్ డైరెక్టర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశా: మాణిక్యలరావు ex minister on nit director](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6098397-365-6098397-1581914470746.jpg)
ఏపీ నిట్ డైరెక్టర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు