ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున అందజేయాలని ఆదేశించింది. రెండు జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. తక్షణమే పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల - latest news on flood victims
ప్రభుత్వం ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది. ప్రతి కుటుంబానికీ రూ. 5 వేల చొప్పున అందించాలని కలెక్టర్లను ఆదేశించింది.
వరద బాధితులకు సాయం
ఇవీ చదవండి....గోదావరి వరద ఉద్ధృతికి.. నీట మునిగిన దేవీపట్నం