తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఎస్బీసీ, కెటీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైన్ అనంతబాబు చేతుల మీదగా అందజేశారు.
వాలంటీర్లు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులు పంపిణీ - డీసీసీబీ చైర్మన్ అనంత బాబు
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలంలో వాలంటీర్లు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు పంపిణి చేశారు.
వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణి