తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులకు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిత్యవసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. తమ ఇబ్బందులు గమనించి, సహాయం చేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
తునిలో నాయీ, విశ్వ బ్రాహ్మణలకు నిత్యావసరాల అందజేత - తుని నేటి వార్తలు
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి నాయీబ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి తునిలో స్థానిక ఎమ్మెల్యే వీరికి నిత్యావసరాలు అందజేశారు.
తునిలో నాయీ, విశ్వ బ్రాహ్మణలకు నిత్యావసరాల అందజేత