ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగుల్ లంకలో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - నాగుల్ లంకలో చిన్నారులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ వార్తలు

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలను పలువురు ఆదుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా నాగుల్​లంక గ్రామంలో వృద్ధులకు చిన్నారులకు.. నిత్యావసర సరకులు, పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అందించారు.

Essential commodities Distribution  in nagul lanka at east godavari district
తూర్పుగోదావరి జిల్లా నాగుల్ లంకలో ఎమ్మెల్యే సాయం

By

Published : Jun 1, 2020, 1:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నాగుల్​లంక గ్రామంలో వృద్ధులకు చిన్నారులకు.. నిత్యావసర సరకులు, పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అందించారు. ద గాడ్స్ వే ఆర్గనైజేషన్, కింగ్ ఫౌండేషన్ సంయుక్తంగా వీటిని పంపిణీ చేశారు. పేదలను ఆదుకునేందుకు.. దాతలు ముందుకురావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details