ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజనులకు నిత్యావసర సరకులు, నగదు పంపిణీ - Essential commodities and cash disbursements for tribals

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జీవించే గిరిజనులకు కాకినాడకు చెందిన నవ సేన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ.. నిత్యవసర సరకులు, కూరగాయలు, నగదు పంపిణీ చేసింది.

east godavari district
గిరిజనులకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణి

By

Published : May 20, 2020, 2:47 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజనుల అవస్థలు తెలుసుకుని కాకినాడకు చెందిన నవ సేన ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ దాతృత్వ చాటుకుంది.

మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో కొండల మధ్య జీవించే 560 కుటుంబాలకు సరకులు, కూరగాయలు, నగదు పంపిణీ చేశామని ట్రస్ట్ అధినేత పర కౌసర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details