తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆలయంలో చేపడుతున్న చర్యలను అధికారులతో సమీక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని మెుక్కుకున్నట్లు మంత్రి తెలిపారు.
తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - Endowments Minister Vellampalli Srinivas
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు.
Talupulamma ammavaru at Tuni eastgodavari