ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్ - annavaram latest news

అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి..వారికి తీర్థప్రసాదాలు అందించారు.

annavaram temple
సత్యనారాయణస్వామి సన్నిధిలో దేవాదాయశాఖ కమిషనర్

By

Published : Dec 7, 2020, 5:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో చేసే పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొవిడ్ నిబంధనల అమలు తీరు.. ఆన్​లైన్​ వ్రతాల నిర్వహణను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details