తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2020 ముసాయిదాను తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్ సహజ ఇంధన వనరులను స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారులకు దారాదత్తం చేయరాదన్నారు.
విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన - latest athreyapuram news
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన