కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఫౌల్ట్రీ వ్యాపారి చిన నాయుడు.. స్థానికంగా ఉండే ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. తన వ్యాపారానికి సహకరించిన ప్రజలకు సహాయం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చిననాయుడు తెలిపారు.
నిరుపేదలకు గుడ్లు పంపిణీ - yanam news updates
లాక్డౌన్ కారణంగా రోజువారీ కూలీలు, కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి ఆహారం కూడా దొరకక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వీరి అవస్థను చూసి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన ఓ ఫౌల్ట్రీ వ్యాపారి స్థానిక ప్రజలకు గుడ్లు పంపిణీ చేశారు.

నిరుపేదలకు గుడ్లు పంపిణీ