ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13వ రోజు ఉత్కంఠగా ఈనాడు క్రికెట్ పోటీలు - రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పు గోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు 13వ రోజు ఉత్కంఠగా జరిగాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలపడుతున్నారు.

eenadu sports leauge at east godavari
రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Jan 1, 2020, 10:02 AM IST

రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

తూర్పు గోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు 13వ రోజూ ఉత్సాహంతో సాగాయి. జిల్లాలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో... క్రీడాకారులు హోరాహోరీ తలపడ్డారు. మొదటి మ్యాచ్ లో ఐడియల్ పీజీ కళాశాలపై... కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విజయం సాధించింది. రెండవ మ్యాచ్ వీఎస్ఎం డిగ్రీ కళాశాలపై పీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది.

ABOUT THE AUTHOR

...view details