ఇదీ చదవండి:
రాజానగరంలో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు - తూర్పుగోదావరిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లాలో ఈనాడు క్రికెట్ పోటీలు పదకొండో రోజు ఉత్కంఠగా సాగాయి. రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు. జీబీఆర్ డిగ్రీ కళాశాల, మదర్ డిగ్రీ కళాశాల, మెగా జూనియర్ కళాశాలల జట్లు విజయం సాధించాయి.
రాజానగరంలో ఉత్కంఠంగా ఈనాడు క్రికెట్ పోటీలు