ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జీఓ నెంబర్ 3పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' - news on eastgodavari tribals on go 3

జీఓ నెంబర్ 3 పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఆదివాసీలు బంద్ నిర్వహించారు.

tribals protest for go3
జీఓ నెంబర్ 3పై ప్రభుత్వం స్పందించాలని మన్యంలో బంద్

By

Published : Jun 18, 2020, 7:07 PM IST

జీఓ నెంబర్ 3కి సంబంధించి ఆదివాసీలు మరోసారి గళమెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మన్యంలో బంద్ నిర్వహించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో... మండలంలోని చట్టి, ఏడుగురాళ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details