ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై పోరుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ భార్య సిద్ధం - news of east godavari sp wife

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మి సతీమణి... ఇక నుంచి కాకినాడ జీజీహెచ్ వైరాలజీ ల్యాబ్​లో సేవలు అందించనున్నారు. మైక్రో బయాలజీలో ఎండీ చేసిన ఆమె.. వైరాలజీ ల్యాబ్​లో పరీక్షలు చేసేందుకు అర్హత సాధించారు.

east godavari sp wife
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ భార్య

By

Published : Aug 6, 2020, 2:02 PM IST

భర్త అద్నాన్ నయూమ్ అస్మితో హీనా టక్

కరోనాపై పోరుకు తాను సిద్ధం అంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మి భార్య హీనా టక్ సిద్ధమయ్యారు. మైక్రో బయాలజీలో ఎండీ చేసిన ఆమె.. కాకినాడ జీజీహెచ్​ వైరాలజీ ల్యాబ్​లో​ పరీక్షలు చేసేందుకు ముఖాముఖికి హాజరయ్యి, అర్హత సాధించారు. ఈ మేరకు రంగారయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కే.బాబ్జీ ఆమెకునియామక పత్రం అందజేశారు. దీంతో కాకినాడ జీజీహెచ్ వైరాలజీ ల్యాబ్​లో కరోనాపై పరీక్షలు చేసేందుకు, బుధవారం విధుల్లో చేరారు.

ABOUT THE AUTHOR

...view details