తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్లో ఎస్పీ నయూమ్ అస్మి ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీస్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గార్డులను పంపిణీ చేశారు. లాక్డౌన్ వంటి కష్టకాలంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కరోనాను అరికట్టే వరకు, ఆంక్షలు సడలించే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సిబ్బందిని కోరారు.
పోలీసులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి.... గురువారం జగ్గంపేట సర్కిల్ పోలీసు సిబ్బందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనాను తరమికొట్టే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.
పోలీసులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్న జిల్లా ఎస్పీ నయీం