ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు చేరిన మత్స్యకారులు - fishermen went to quarantine in east godavari

లాక్​డౌన్​ కారణంగా గత 40 రోజులుగా గుజరాత్​లో చిక్కుకున్న మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు వద్ద... జిల్లాకు చెందిన మత్స్యకారులను పోలీసులు క్వారంటైన్​కు తరలించారు.

east godavari fishermen reached home town from gujarat
స్వస్థలాలకు చేరిన తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు

By

Published : May 2, 2020, 6:27 PM IST

గుజరాత్​ నుంచి వస్తున్న మత్స్యకారుల ఆర్టీసీ బస్సులను తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి... జిల్లాకు చెందిన వారిని బొమ్మూరు క్వారంటైన్​ తీసుకుని వెళ్లారు. జిల్లాకు చెందిన 30 మందిని గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం వారిని తరలించినట్లు రావులపాలెం సీఐ వి. కృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details