తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఉన్న తాండవ చక్కెర కర్మాగారంలో కొందరు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో కర్మాగారం వారం రోజులపాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఎండీ రమణా రావు తెలిపారు.
తాత్కాలికంగా మూతపడిన చక్కెర కర్మాగారం..కారణం అదే! - latest news of thuni sugar factory news
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది..జిల్లాలోని తుని సమీపంలో ఉన్న తాండవ చక్కెర కర్మాగారంలో కొందరు కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు కరోనా రావటంతో కర్మాగారాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
east godavari dst sugar factory closed due to corona to staff