వైకాపా నేతల అక్రమాలపై తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు కార్యకర్తలు ఉప తహసీల్దార్ గోపాల్రావుకు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల మెరక పేరుతో మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని, వాటిని వెంటనే అడ్డుకుని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైకాపా నేతల అక్రమాలు అడ్డుకోవాలని తెదేపా నాయకుల వినతి - east godavari dst tdp news
వైకాపా నేతల అక్రమాలను అడ్డుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా కార్యకర్తలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు.
![వైకాపా నేతల అక్రమాలు అడ్డుకోవాలని తెదేపా నాయకుల వినతి east godavari dst ravulapalem tdp leaders gave pleassing letters to mro office and mpdo office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7654617-643-7654617-1592391815626.jpg)
east godavari dst ravulapalem tdp leaders gave pleassing letters to mro office and mpdo office