తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ, బిక్కవోలులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బిక్కవోలు ఉన్నత పాఠశాలలో గ్రామస్థులకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షలను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం వైద్యులు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి కోవిడ్-19 పరీక్షలు చేశారు.
కరోనా పరీక్షలు చేయించుకున్న అనపర్తి ఎమ్మెల్యే - corona news in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారయణ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలలో గ్రామస్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పర్యవేక్షణకు వచ్చిన ఎమ్మెల్యేకు వైద్యులు పరీక్షలు చేశారు.
east godavari dst mla suryanaraya reddy took corona tests in bikkavolu