ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించటంతో పాటు విద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హామీఇచ్చారు.
'ఏజెన్నీ ప్రాంతంలో నాణ్యమైన విద్య అందించటమే మా లక్ష్యం ' - latest news of mla dhanalakshmi
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవానాన్ని ఎమ్మెల్యే ధనలక్ష్మీ ప్రారంభించారు.ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైవ విద్యను అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
!['ఏజెన్నీ ప్రాంతంలో నాణ్యమైన విద్య అందించటమే మా లక్ష్యం ' east godavari dst mla open the new college bulinging in ramapachodavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7500735-876-7500735-1591433841521.jpg)
east godavari dst mla open the new college bulinging in ramapachodavaram
రంపచోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తిగా శిధిలం అవటంతో కోటి రూపాయలతో అదనంగా భవన నిర్మాణం చేపట్టారు. భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే ...ఏజెన్సీలో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోకుండా నాడు నేడు అనే కార్యక్రమంతో పాఠశాలలకు మరమ్మతులు చేయించి అదనపు తరగతి గదులను నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి